సాహితి ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్

సాహితి ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్

ఈరోజు కరీంనగర్ లో సాహితీ ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు గారు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి- హరిశంకర్ గారు, BRS నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు, కార్పొరేటర్లు...
Need Help? Chat with us