ఈరోజు కరీంనగర్ లో సాహితీ ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు గారు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి- హరిశంకర్ గారు, BRS నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు, కార్పొరేటర్లు రాజేందర్ రావు, భూమగౌడ్, జెంగిలి సాగర్, బుచ్చిరెడ్డి, తులా బాలయ్య, BRS యూత్ నగర అధ్యక్షులు దికొండ కులదీప్, గంగాధర చందు మరియు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మార్క సంతోష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.. మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ సాహితీ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు… సమాజ సేవ లో ట్రస్టీ సభ్యులు ముంద

Need Help? Chat with us